ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వగ్రామంలోనే ఇళ్లు కేటాయించాలి

ABN, First Publish Date - 2022-12-07T00:51:32+05:30

తమకు స్వగ్రామం లోనే ప్రభుత్వ స్థలాలను కేటాయించి ఇళ్లు ఇవ్వాలని పి. నైనవరం గ్రామ వాసు లు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహ న్‌ను కోరారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మంగళవారం పి. నైనవరంలో జరిగింది. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే వంశీ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూల మాలవేసి నివాళు లర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ రూరల్‌, డిసెంబ రు 6 : తమకు స్వగ్రామం లోనే ప్రభుత్వ స్థలాలను కేటాయించి ఇళ్లు ఇవ్వాలని పి. నైనవరం గ్రామ వాసు లు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహ న్‌ను కోరారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మంగళవారం పి. నైనవరంలో జరిగింది. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే వంశీ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూల మాలవేసి నివాళు లర్పించారు. అనంతరం గ్రామంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని పలువురు ఇళ్ల లబ్ధిదారులు తాము చాలా కాలంగా పి. నైనవరంలో ఉంటున్నామని, తమకు పాతపాడులో ప్రభుత్వం ఇల్లు కేటాయించిందని తమ అభ్యర్ధన మేరకు తమ స్వగ్రామంలోనే ఇల్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే గ్రామంలో పలు చోట్ల మురుగు నీటి పారుదల సక్రమంగా లేదని, రోడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. స్ధానికుల వినతులు విన్న ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దూళ్ళిపాళ్ల దేవేంద్రరావు, జడ్పీటీసీ సభ్యుడు సువర్ణరాజు, ఎంపీపీ ప్రసన్నకుమారి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:51:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising