ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెజవాడలో ‘రౌడీబాయ్స్‌’

ABN, First Publish Date - 2022-01-24T06:16:57+05:30

బెజవాడలో ‘రౌడీబాయ్స్‌’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ కల్చరల్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి) : ఆశిష్‌, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటించిన రౌడీబాయ్స్‌ చిత్ర విజయోత్సవం ఆదివారం నగరంలో జరిగింది.  శైలజ థియేటర్‌ మాట్నీ షోను హీరో ఆశిష్‌, హీరోయిన్‌ అనుపమా పరమేశ్వరన్‌తో పాటు దర్శకుడు శ్రీహర్ష, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ హర్షితరెడ్డి ప్రేక్షకులతో కలిసి వీక్షించారు. అనంతరం వారు ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడారు. రౌడీబాయ్స్‌ చిత్రాన్ని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. 

Updated Date - 2022-01-24T06:16:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising