ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేతలు, సినిమా వాళ్ళు పరస్పర దూషణలు చేసుకోవడం సరికాదు: రామకృష్ణ

ABN, First Publish Date - 2022-01-14T15:54:28+05:30

వైసీపీ నేతలు, సినిమా వాళ్ళు పరస్పర దూషణలు చేసుకోవడం సరికాదని రామకృష్ణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: సినిమా టిక్కెట్ల రేట్లపై ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రి అసోసియేషన్ల వారితో చర్చలు జరిపి పరిష్కారం చూపాలని  సిపిఐ రాష్ట్ర కార్యదర్శి  రామకృష్ణ సూచించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు, సినిమా వాళ్ళు పరస్పర దూషణలు చేసుకోవడం సరికాదన్నారు. వ్యక్తులతో విడివిడిగా కాకుండా మూవీ ఆర్టిస్ట్స్ డైరెక్టర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్లు, థియేటర్ల యాజమాన్య సంఘాలతో చర్చలు జరిపితేనే ఫలితం ఉంటుందన్నారు. సినిమా టికెట్ల ధరలు తగ్గింపుపై దృష్టి పెట్టిన విధంగానే సిమెంటు, ఇసుక, స్టీల్, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరల తగ్గింపుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టాలని రామకృష్ణ సూచించారు.

Updated Date - 2022-01-14T15:54:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising