ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కురిసింది వాన..

ABN, First Publish Date - 2022-06-28T05:52:44+05:30

కురిసింది వాన..

బందరులోని ప్రధాన రహదారిపై వర్షపు నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు

రైతుల్లో ఉత్సాహం.. రోడ్లన్నీ జలమయం

మచిలీపట్నం టౌన్‌, జూన్‌ 27 : జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి, ఆదివారం ఉదయం భారీ వర్షం కురిసింది. చల్లపల్లి మండలంలో 69 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. మచిలీపట్నంలో 26 మిల్లీమీటర్లు కాగా, జిల్లా మొత్తంమీద 627 మిల్లీమీటర్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, ఈ వర్షానికి రైతుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. బందరు, గూడూరు, మొవ్వ మండలాల్లోని వివిధ గ్రామాల్లో రైతులు దుక్కి దున్నే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా, కపిలేశ్వరపురం పంచాయతీ కార్యాలయం ఎదుట మంటాడ, లంకపల్లి ఆర్‌అండ్‌బీ రోడ్డు చెరువులా మారిపోయింది. వాహనదారులు అనేక ఇబ్బందులు పడ్డారు.


Updated Date - 2022-06-28T05:52:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising