ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2022-08-13T05:52:57+05:30

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కృష్ణానదీ పరివాహక ప్రాంతాలను పరిశీలించిన తహసీల్దార్‌ సతీష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్దూరు (కంకిపాడు), ఆగస్టు 12 : వరద ఉధృతి అధికం గా ఉండటంతో కృష్ణానదీ పరి వాహక ప్రాంత ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని కంకిపాడు తహసీల్దార్‌ టి.వి.సతీష్‌ అన్నారు. మండలంలోని మద్దూరు, కాసర నేనివారిపాలెం కృష్ణానదీ పరివాహక ప్రాంతాలను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ, మండలంలోని మద్దూరు కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో వరద ఉధృతి కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ చిప్పల దాసు, కార్యదర్శి చింతా కిరణ్‌కుమార్‌, రెవెన్యూ అధికారులు మద్దూరు రఘురామ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-13T05:52:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising