ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువకుడిపై పోక్సో కేసు

ABN, First Publish Date - 2022-01-29T06:28:00+05:30

యువకుడిపై పోక్సో కేసు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగ్గయ్యపేట రూరల్‌, జనవరి 28: వివాహం చేసుకోమని బాలికను వేధిస్తున్న యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు చిల్లకల్లు ఎస్సై శుక్రవారం తెలిపారు. మండలానికి చెందిన బాలికకు బంధువైన గుంటూరు జిల్లా అచ్చంపేట మండలానికి చెందిన యువకుడు కొంత కాలంగా వివాహం చేసుకోమని వేధిస్తుండటంతో కుటుంబసభ్యులకు బాలిక తెలిపింది. వారు పలుమార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోకపోవటంతో విసుగు చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యుకుడితో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2022-01-29T06:28:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising