ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: మంత్రి రోజాపై పోతిన మహేష్ తీవ్ర విమర్శలు

ABN, First Publish Date - 2022-10-17T20:20:10+05:30

మంత్రి రోజాపై జనసేన నేత పోతిన మహేష్ తీవ్ర విమర్శలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ (Vijayawada): మంత్రి రోజా (Minister Roja)పై జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ (Pothina Mahesh) తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ (Pawana Kalyan) ప్యాకేజి తీసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారని, మరి క్రూజ్ శంఖుస్థాపన జరిగిన నాలుగు రోజుల తరువాత మంత్రి రోజాకు బెంజ్ కారు (Benz car) వచ్చిందన్నారు. 100 శాతం బెంజి కారు మంత్రికి గిఫ్టేనని అన్నారు. జబర్దస్త్ డబ్బులతో రోజా బెంజ్ కారు కొన్నారా? అని ప్రశ్నించారు. జనసేన కార్యకర్తలు ఎవరిపైనా దాడి చేయలేదని, మంత్రి రోజా రెచ్చగొడుతూ ప్రవర్తించారని ఆరోపించారు. ఆ సమయంలో రోజా చేతి గాజు గీసుకొని పక్కన ఉన్న వ్యక్తికి గాయమైందేమోనని పోతిన మహేష్ అన్నారు.

Updated Date - 2022-10-17T20:20:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising