ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బందరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాట్లు పూర్తి

ABN, First Publish Date - 2022-01-26T05:48:26+05:30

బందరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాట్లు పూర్తి

గణతంత్ర వేడుకలకు ముస్తాబైన పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉదయం 11 గంటలకు కలెక్టర్‌ చేతుల మీదుగా జాతీయజెండా ఆవిష్కరణ

 ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం: 73వ గణతంత్ర వేడుకలకు  అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మచిలీపట్నంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో బుధవారం ఉదయం 11గంటలకు కలెక్టర్‌ నివాస్‌ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. పోలీసుల నుంచి గౌరవందనం స్వీకరించాక, 11.10 గంటలకు జిల్లా ప్రగతిపై కలెక్టర్‌ ప్రసంగిస్తారు. అనంతరం జిల్లాలో వివిధ శాఖల శకటాల ప్రదర్శన ఉంటుంది. అత్యుత్తమ సేవలందించిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందజేస్తారు. గణతంత్రదినోత్సవ వేడుకల ఏర్పాట్లను జేసీ కె.మాధవీలత, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో ఖాజావలి, తహసీల్దార్‌ డి.సునీల్‌కుమార్‌, రిజర్వు పోలీస్‌ అధికారులు మంగళవారం పరిశీలించారు. ఆయా శాఖల ప్రగతిని వివిరిస్తూ శకటాలు, స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. 



Updated Date - 2022-01-26T05:48:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising