ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాడిరైతుకు కృష్ణామిల్క్‌ యూనియన్‌ సహకారం : చలసాని

ABN, First Publish Date - 2022-12-15T01:22:16+05:30

పాడిరైతు కుటుంబాల ఆర్థికాభివృద్ధికి అన్ని విధాలా సహకారం అందిస్తూ అండగా కృష్ణామిల్క్‌ యూనియన్‌ నిలబడుతుందని చైర్మన్‌ చల సాని ఆంజనేయులు అన్నారు.

పాడిరైతు కుటుంబానికి కల్యాణమస్తు బంగారు నాణెం అందజేస్తున్న చైర్మన్‌ చలసాని ఆంజనేయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌, డిసెంబరు 14 : పాడిరైతు కుటుంబాల ఆర్థికాభివృద్ధికి అన్ని విధాలా సహకారం అందిస్తూ అండగా కృష్ణామిల్క్‌ యూనియన్‌ నిలబడుతుందని చైర్మన్‌ చల సాని ఆంజనేయులు అన్నారు. కాకులపాడులో పాడిరైతు కుటుం బాలకు కల్యాణమస్తు బంగారు నాణేలను బుధవారం ఆయన ఆందజేశారు. కాకులపాడు పాల సొసైటీ సభ్యులైన చెన్నుబోయిన శ్రీనివాసరావు, యలవర్తి శ్రీనివాసరావు కుటుంబాలలో వివాహ సందర్భంగా వేర్వేరుగా కళ్యాణమస్తు బంగారు నాణేలను చలసాని ఆందజేశారు. ఈ కార్యక్రమంలో పాల సొసైటీ సభ్యులు, కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T01:22:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising