ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతే ఏకైక రాజధాని

ABN, First Publish Date - 2022-09-25T06:50:55+05:30

అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలంటూ అమరావతి టు అరసవల్లి వరకు అమరావతి రైతుల చేపట్టిన రైతుల మహాపాదయాత్రకు గుడివాడ ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

హారతులిచ్చి పూలవర్షంతో ఘనస్వాగతం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ముక్తకంఠంతో నినదించిన గుడివాడ

 గుడివాడ  : అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలంటూ అమరావతి టు అరసవల్లి వరకు అమరావతి రైతుల చేపట్టిన రైతుల మహాపాదయాత్రకు గుడివాడ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పట్టణ ప్రజలతో పాటు గుడివాడ రూరల్‌, గుడ్లవల్లేరు, నందివాడ మండలాల రైతాంగం పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాదయాత్రకు ఘన స్వాగతం పలికారు. మహిళలు పూలవర్షం కురిపిస్తూ హారతులు పట్టారు.  అమరావతే ఒకైక రాజధాని అంటూ గుడివాడ ప్రజలు ముక్తకంఠంతో నినదించారు. మహాపాదయాత్రను తిలకించేందుకు పట్టణవాసులు దారిపొడవునా బారులు తీరారు. మాజీ ఎమ్మేల్యే రావి వెంక టేశ్వరరావు నేతృత్వంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు  కౌతవరం నుంచి పాదయాత్ర ముగిసే కళాశాల వరకు సాగారు.  గుడివాడ అర్బన్‌ బ్యాంకు చైౖర్మన్‌ పిన్నమనేని పూర్ణవీరయ్య(బాబ్జీ), మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు  పాల్గొని శ్రేణులను పాదయాత్రలో పాల్గొన్న వారిని ఉత్సాహపరిచారు.  



Updated Date - 2022-09-25T06:50:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising