ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెల్త్‌ వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించాలి

ABN, First Publish Date - 2022-09-29T06:16:20+05:30

హెల్త్‌ యూనిమర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును కొనసాగించాలని తెలుగుదేశం ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలో బుధవారం టీఎన్‌టీ యూసీ, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు పాల్గొన్నారు.

తిరువూరులో రిలే దీక్షలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువూరు, సెప్టెంబరు 28: హెల్త్‌ యూనిమర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును కొనసాగించాలని తెలుగుదేశం ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలో బుధవారం టీఎన్‌టీ యూసీ, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు పాల్గొన్నారు. శిబిరం వద్ద  నియోజకవర్గం ఇన్‌చార్జి శావల దేవదత్‌ ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ  వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత  ప్రజాసంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని విస్మరించిందన్నారు. ఏదైనా ఒక ప్రాజెక్టుకానీ, పరిశ్రమ ఏర్పాటు చేసి వైఎస్‌ పేరుపెట్టుకోవాలన్నారు.  దీక్షలో తుమ్మలపల్లి పుల్లారావు, చావా సతీష్‌, ఎలినేని నిరంజన్‌, రావిలాల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. దీక్ష శిబిరాన్ని టీడీపీ నాయకులు తాళ్లూరి రామారావు, కందిమళ్ల శేషగిరిరావు, ఆకుల దుర్గాప్రసాద్‌, సింధు శ్రీను పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-29T06:16:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising