ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్యాగానికి ప్రతీక మొహర్రం

ABN, First Publish Date - 2022-08-10T06:20:53+05:30

త్యాగానికి ప్రతీక మొహర్రం అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

ఇబ్రహీంపట్నంలో ప్రార్థన చేస్తున్న దేవినేని ఉమా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు 

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 9: త్యాగానికి ప్రతీక మొహర్రం అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.కొండపల్లి మున్సిపాలిటీలోని కర్బలా మైదానం వరకు పీర్లతో నడిచారు. ఆయన మాట్లాడుతూ  హజ్రత్‌ ఇమామ్‌హుస్సేన్‌ బలిదానానికి మొహర్రం ప్రతీకగా నిలిచిందంటూ ఆయన పేర్కొన్నారు. ఇస్లామిక్‌ క్యాలెండర్‌లో మొదటినెల కూడా మొహర్రం  అన్నారు. ఈ పవిత్ర సంతాప దినాలు రాష్ట్రంలో మత సమైక్యతకు ప్రతిబింబంలా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో కొండపల్లి మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు, పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-10T06:20:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising