ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayawadaలో Monkeypox కలకలం...

ABN, First Publish Date - 2022-07-17T20:58:35+05:30

విజయవాడ (Vijayawada): నగరంలో మంకీపాక్స్ (Monkeypox) కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ (Vijayawada): నగరంలో మంకీపాక్స్ (Monkeypox) కలకలం రేపుతోంది. దుబాయ్ (Dubai) నుంచి వచ్చిన ఓ కుటుంబంలో చిన్నారికి మంకీ పాక్స్ సోకినట్లు వైద్యులు (Doctors) అనుమానిస్తున్నారు. చిన్నారి శరీరంపై దద్దుర్లు రావడంతో ఆ కుటుంబాన్ని ఐసోలేషన్‌ (Isolation)లో ఉంచి.. వైద్య సేవలు అందిస్తున్నారు. పుణె ల్యాబ్‌ (Pune Lab)కు చిన్నారి  శాంపిల్స్ (samples) పంపించారు.


అయితే మంకీపాక్స్ లక్షణాలు ఉన్నా.. ఇంకా నిర్ధారణ కాలేదని వైద్యులు తెలిపారు. చిన్నారితోపాటు కుటుంబసభ్యులకు చెందిన నమూనాలను ల్యాబ్‌కు పంపినట్లు డాక్టర్లు చెప్పారు. నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని, అంతవరకు గోప్యంగా ఉంచుతున్నామని అన్నారు. సోమవారం సాయంత్రానికి నివేదిక వచ్చే అవకాశం ఉందని, ప్రస్తుతం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.

Updated Date - 2022-07-17T20:58:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising