ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kodali Naniపై దుమ్మెత్తిపోస్తున్న గుడివాడ మహిళలు

ABN, First Publish Date - 2022-12-05T12:36:44+05:30

ఎమ్మెల్యే కొడాలి నానిపై గుడివాడ మహిళలు దుమ్మెత్తి పోస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: ఎమ్మెల్యే కొడాలి నాని (YCP MLA Kodali nani)పై గుడివాడ మహిళలు దుమ్మెత్తి పోస్తున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం అంటూ డబ్బున్న వాళ్ళ ఇళ్లకే ఎమ్మెల్యే నాని వెళ్తున్నారని... లేబర్ సమస్యలు వినేందుకు కూడా ఆయనకు తీరిక లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మూడున్నర ఏళ్లుగా టీవీలలో చూడడం తప్ప, తమ గోడు వినేందుకు కూడా అందుబాటులో లేరన్నారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా నిరుపేదలకు స్థలాలు కేటాయించడం లేదని గుడివాడ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-12-05T12:36:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising