ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాక్‌ అసెంబ్లీ విజయవంతం

ABN, First Publish Date - 2022-01-28T06:25:49+05:30

బహుజనులకు రాజ్యాధికారం సాధించే దిశగా కృషి చేస్తున్న ఫూలే, అంబేడ్కర్‌ రాజ్యాధికార సమితి స్థానిక బసవపున్నయ్య భవన్‌లో నిర్వహించిన రెండవ మాక్‌ అసెంబ్లీ విజయవంతమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాక్‌ అసెంబ్లీ విజయవంతం

విజయవాడ సిటీ, జనవరి 27: బహుజనులకు రాజ్యాధికారం సాధించే దిశగా కృషి చేస్తున్న ఫూలే, అంబేడ్కర్‌ రాజ్యాధికార సమితి స్థానిక బసవపున్నయ్య భవన్‌లో నిర్వహించిన రెండవ మాక్‌ అసెంబ్లీ విజయవంతమైంది. బహుజన నాయకులు రిప్రజెంటేటివ్‌ గవర్నర్‌గా, రిప్రజెంటేటివ్‌ సీఎంగా, రిప్రజెంటేటివ్‌ ఎమ్మెల్యేలుగా, రిప్రజెంటేటివ్‌ ఎమ్మెల్సీలుగా చట్ట సభల్లో బహుజన సమస్యలపై ఎలా పోరాడాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. బహుజనుల సమస్యలు, వాటికి పరిష్కారాలు, రాజ్యాధికారం సాధించేందుకు బహుజనులు ఏం చేయాలో మాక్‌ అసెంబ్లీలో పాల్గొన్న బహుజన నాయకులు బిల్లుల రూపంలో ప్రవేశపెట్టి వాటిని ఆమోదింపజేసుకున్నారు.


Updated Date - 2022-01-28T06:25:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising