ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనధికార మద్యం ధ్వంసం

ABN, First Publish Date - 2022-06-29T06:31:03+05:30

అనధికార మద్యం ధ్వంసం

మద్యాన్ని ధ్వంసం చేస్తున్న సెబ్‌ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గన్నవరం, జూన్‌ 28: స్థానిక స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) స్టేషన్‌లో వివిధ కేసుల్లో పట్టుకున్న అనధికార మద్యాన్ని మంగళవారం ధ్వంసం చేశారు. ఈ మద్యం విలువ రూ.20 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. సుంకం చెల్లించని 53 కేసులలో 5,437బాటిల్స్‌, సుంకం చెల్లించిన 162 కేసులలో 2,677 బాటిల్స్‌, 12 నాటుసారా కేసులలో 58.5 లీటర్ల నాటుసారాని ధ్వంసం చేసినట్లు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఏఎస్పీ ఆస్మా ఫర్హీన్‌ తెలిపారు. అక్రమంగా మద్యం రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిం చారు. సూపరింటెండెంట్‌ కె.కృష్ణకుమారి, సీఐ బి.వరాలరాజు, ఎస్సై ఎంఎస్‌ఎన్‌ శాస్ర్తి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-29T06:31:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising