ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా కొద్దు ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌

ABN, First Publish Date - 2022-08-19T06:10:30+05:30

ఫేస్‌ రికగ్నిషన్‌ (ముఖ హాజరు)ను వ్యతిరేకిస్తూ మండలలో ఉపాధ్యాయులు గురువారం మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు.

వినతిపత్రం అందజేస్తున్న ఫ్యాప్టో నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 18: ఫేస్‌ రికగ్నిషన్‌ (ముఖ హాజరు)ను వ్యతిరేకిస్తూ మండలలో ఉపాధ్యాయులు గురువారం మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఎవరూ యాప్‌ను డౌన్లోడ్‌ చేసుకోరని ప్రభుత్వం ద్వారా డివైజ్‌ నెట్‌ సౌకర్యం కల్పించినపుడు హాజరు వేయటానికి ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు సయ్యద్‌ ఖాసిం, రెడ్‌ స్టార్‌, శ్రీనివాసరావు, ఆర్మ్‌స్ట్రాంగ్‌, రమేష్‌ బాబు వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.


వీరులపాడు : సొంత మొబైల్‌లో కాకుండా ప్రభుత్వం డివైస్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ ఫ్యాప్టో సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు గురువారం ఎంఈవో కార్యాలయంలో వినతిపత్రాలు అందజేశారు.  కార్యక్రమంలో  నాయకులు హరిప్రసాద్‌, నాగేశ్వరగుప్తా, ప్రభాకరరావు, శేషయ్య, తదితరులు పాల్గొన్నారు. 


నందిగామ రూరల్‌ : ప్రభుత్వం డివైజ్‌లు సరఫరా చేయాలని, అప్పటి వరకు ముఖ హాజరుకు మినహాయింపు ఇవ్వాలని జిలానీ, వంశీకృష్ణ, వెంకటేశ్వరరావు ఎంఈవోకు వినతిపత్రం అందజేశారు.


Updated Date - 2022-08-19T06:10:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising