ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లాస్టిక్‌ వాడకాన్ని మానేద్దాం

ABN, First Publish Date - 2022-09-19T06:15:44+05:30

ప్లాస్టిక్‌ వాడకాన్ని మానేద్దాం

వాహనదారులకు వస్త్ర సంచులను పంపిణీ చేస్తున్న విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లబ్బీపేట, సెప్టెంబరు 18: పర్యావరణ పరి రక్షణకు అవరోధంగా ఉన్న ప్లాస్టిక్‌ వాడకాన్ని మానేయాలని, చెట్లను పెంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అశయ ఫౌండేషన్‌ విద్యార్థులు పిలుపునిచ్చారు. ఆదివారం బెంజిసర్కిల్‌ ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద ప్లకార్డులతో ప్లాస్టిక్‌ వాడకంతో వచ్చే అనర్థాలపై వారు అవగాహన కల్పించారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ పడిన వెంటనే ప్లకార్డులు ప్రదర్శించారు. వస్త్ర సంచులను వాహనదారులకు పంపిణీ చేశారు. నగరంలోని కళా శాలల విద్యార్థులు భార్గవి, అల్తఫ్‌, తేజ, దీరజ్‌, రాకేష్‌, గాయత్రి ప్రసాద్‌, ప్రవిణ్‌, సమ్రీన్‌, జైనాబ్‌ పాల్గొన్నారు.


 




Updated Date - 2022-09-19T06:15:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising