జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా అరుణ బాధ్యతల స్వీకారం
ABN, First Publish Date - 2022-04-19T05:46:04+05:30
జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా అరుణ బాధ్యతల స్వీకారం
ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం : జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా అరుణ సారిక సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఆమె కృష్ణాజిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వచ్చారు. 1882లో జిల్లాకోర్టు ఏర్పడగా, ఇప్పటివరకు 104 మంది జిల్లా ప్రధాన న్యాయమూర్తులుగా పురుషులే పనిచేశారు. 105వ ప్రధాన న్యాయమూర్తిగా అరుణ సారిక బాధ్యతలు చేపట్టడం విశేషం.
Updated Date - 2022-04-19T05:46:04+05:30 IST