ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాడు ముద్దులు - నేడు గుద్దులు

ABN, First Publish Date - 2022-08-18T06:05:00+05:30

నాడు ఓట్ల కోసం ముద్దులు పెట్టిన జగన్‌, అధికారంలోకి వచ్చిన తరువాత పన్నులతో ప్రజ లను పిడిగుద్దులు గుద్దుతున్నాడని విజయవాడ పార్ల మెంట్‌ ఉపాధ్యక్షుడు కె.విజయబాబు అన్నారు.

అన్నేరావుపేటలో కరపత్రాల పంపిణీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్నేరావుపేటలో టీడీపీ నేతలు

రెడ్డిగూడెం : నాడు ఓట్ల కోసం ముద్దులు పెట్టిన జగన్‌, అధికారంలోకి  వచ్చిన తరువాత పన్నులతో ప్రజ లను పిడిగుద్దులు గుద్దుతున్నాడని విజయవాడ పార్ల మెంట్‌ ఉపాధ్యక్షుడు కె.విజయబాబు అన్నారు. అన్నేరావుపేటలో 17వ బూత్‌లో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ వైఫల్యాలను  వివరించారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.7 లక్షల మేరా రుణభారాన్ని జగన్‌ మోపారని ఆరోపించారు.  పార్టీ  మండల అధ్యక్షుడు ముప్పిడి నాగేశ్వరరెడ్డి, పైడిమర్ల కిరణ్‌కుమార్‌ రెడ్డి, బాణావతు ప్రశాంతి, రమేష్‌, బల్లి డేవిడ్‌, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-18T06:05:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising