ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: కృష్ణా జిల్లాలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన నేడు

ABN, First Publish Date - 2022-07-31T14:08:19+05:30

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆదివారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా జిల్లా (Krishna Dist.): కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆదివారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. జాతీయ పతాక ఆవిష్కరణ రూపకర్త పింగళి వెంకయ్య (Pingali Venkaiah) స్వగ్రామం బట్ల పెనమర్రులో..ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో పాల్గొననున్నారు. కిషన్‌రెడ్డితోపాటు బీజేపీ ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.


కిషన్ రెడ్డి పర్యటన వివరాలు..

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదివారం ఉదయం 10 గంటలకు  విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. 11:15కు ఫోటోగ్రాఫర్స్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్‌లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:45కు కే.ఎల్ యూనివర్సిటీలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమానికి హాజరవుతారు. సాయంత్రం 4:30కు ఆజాధిక అమృత్ మహోత్సవంలో భాగంగా పింగళి వెంకయ్య స్వగ్రామమైన కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రులో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీ పయనమవుతారు.

Updated Date - 2022-07-31T14:08:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising