ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nani vs Sivanath: ముదురుతున్న కేశినేని నాని బ్రదర్స్ వ్యవహారం

ABN, First Publish Date - 2022-07-20T16:27:50+05:30

కేశినేని బ్రదర్స్ (Kesineni Brothers) మధ్య దూరం రోజు రోజుకు పెరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ (Vijayawada): కేశినేని బ్రదర్స్ (Kesineni Brothers) మధ్య దూరం రోజు రోజుకు పెరుగుతోంది. ఇద్దరి మధ్య వ్యవహారం ముదురుతోంది. ఎంపీ నాని తన సోదరుడిపై ఫిర్యాదు చేశారు. మొన్నటి వరకు పార్టీల మధ్య కొనసాగిన వ్యవహారం ఇవాళ కుటుంబ వ్యవహారాల్లో కూడా విబేధాలు వచ్చాయి. ఎంపీ నకిలీ స్టిక్కర్‌ (Fake sticker)తో టీఎస్‌0ఎస్‌డబ్ల్యూ (TS0SW) 7777 వాహనం తిరుగుతోందని విజయవాడ, హైదరాబాద్ (Hyderabad) పోలీసులకు కేశినేని నాని మెయిల్ (Mail) ద్వారా ఫిర్యాదు చేశారు. ఎంపీ స్టిక్కర్‌ను ఉపయోగించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందంటూ ఆయన మెయిల్ చేశారు.


ఫిర్యాదులో ప్రస్తావించిన వాహనం స్వయంగా నాని సోదరుడు కేశినేని శివనాథ్ (Kesineni Sivanath) భార్య కేశినేని జానకీ లక్ష్మీ (Kesineni Janaki Lakshmi) పేరుతో ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. రెండు రోజుల క్రితం మాదాపూర్ పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీలు చేయడంతో వ్యవహారం బయటకొచ్చింది. అసలు విషయం తెలుసుకున్న నాని సోదరుడు శివనాథ్ వాహనానికి సంబంధించిన పత్రాలు చూపించారు. నాని బ్రదర్స్ మధ్య గత కొంత కాలంగా విబేధాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు అవి తారాస్థాయికి చేరాయి.

Updated Date - 2022-07-20T16:27:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising