ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇల ఇంద్రలోకం

ABN, First Publish Date - 2022-11-08T00:48:02+05:30

కోటి వెలుగులు ఒకేసారి విరబూసినట్టు దుర్గమ్మ కొండ కాంతులమయమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, ఆంధ్రజ్యోతి : కోటి వెలుగులు ఒకేసారి విరబూసినట్టు దుర్గమ్మ కొండ కాంతులమయమైంది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించారు. దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఈవో భ్రమరాంబ పాల్గొని దీపోత్సవానికి శ్రీకారం చుట్టారు. కాగా, జిల్లాలోని శైవక్షేత్రాల్లో సోమవారం కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు శివయ్యను దర్శించి అభిషేకాలు నిర్వహించారు. పున్నమి సాయంత్రం జ్వాలాతోరణం ఘనంగా జరిపారు.

Updated Date - 2022-11-08T00:48:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising