ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPS Officers: ఏపీలో ముగ్గురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు

ABN, First Publish Date - 2022-12-31T11:46:39+05:30

ఏపీలో ముగ్గురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమ‌రావ‌తి: ఏపీలో ముగ్గురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. పి.వి.సునీల్‌కుమార్ స‌హా 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారుల‌కు డీజీపీ ర్యాంకులు వచ్చాయి. మ‌హేష్దీక్షిత్‌, అమిత్‌గార్గ్‌, పి.వి.సునీల్‌కుమార్‌ల‌కు డీజీపీ ర్యాంకులు ఖరారయ్యాయి. డీజీపీ ర్యాంకులో పి.వి.సునీల్‌కుమార్‌ సీఐడీ చీఫ్‌గా ప‌నిచేయ‌నున్నారు. మ‌హేష్దీక్షిత్‌, అమిత్‌గార్గ్‌ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం డిప్యుటేషన్లో ఉన్న విషయం తెలిసిందే.

Updated Date - 2022-12-31T11:46:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising