ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీఈవో ఖాతాలో రూ. 4.9 లక్షలు గల్లంతు!

ABN, First Publish Date - 2022-11-30T01:16:46+05:30

కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి తాహెరా సుల్తానా బ్యాంకు ఖాతా నుంచి రూ. 4 లక్షల 90 వేలు సైబర్‌ నేరగాళ్లు డ్రా చేశారు. స్టేట్‌ బ్యాంకు ఖాతా నుంచి సైబర్‌ నేరస్తులు సొమ్మును డ్రా చేశారు. డీఈవో తాహెరా సుల్తానా ఫిర్యాదు మేరకు మంగళవారం చిలకలపూడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం టౌన్‌ : కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి తాహెరా సుల్తానా బ్యాంకు ఖాతా నుంచి రూ. 4 లక్షల 90 వేలు సైబర్‌ నేరగాళ్లు డ్రా చేశారు. స్టేట్‌ బ్యాంకు ఖాతా నుంచి సైబర్‌ నేరస్తులు సొమ్మును డ్రా చేశారు. డీఈవో తాహెరా సుల్తానా ఫిర్యాదు మేరకు మంగళవారం చిలకలపూడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సీఐ కొండయ్య మాట్లాడుతూ, కేసును సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేస్తున్నామన్నారు. జిల్లా అధికారి ఖాతా నుంచి నగదు డ్రా చేయడం మచిలీపట్నంలో సంచలనం రేకెత్తించింది. జిల్లా ఎస్పీ జాషువా కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందాలను నియమించారు.

Updated Date - 2022-11-30T01:16:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising