ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత్తుకు బానిసైతే భవిష్యత్‌ చిత్తే

ABN, First Publish Date - 2022-08-19T07:00:34+05:30

మత్తుకు బానిసైతే భవిష్యత్‌ చిత్తే

పోస్టర్‌ అవిష్కరిస్తున్న కలెక్టర్‌ దిల్లీరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వన్‌టౌన్‌, ఆగస్టు 18: మత్తు పదార్థాలకు యువత బానిస కావొద్దని, భవిష్యత్‌ చిత్తవుతుందని, చెడు మార్గంలో వెళ్లకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత పెద్దలపై ఉందని ఎన్‌టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ దిల్లీరావు అన్నారు. ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో మత్తుకు నో చెప్పండి..హలో యువత మేలుకో.. చెడు వ్యసనాల నుంచి నిన్ను నీవు కాపాడుకో అంటూ నినాదాలతో ముద్రించిన వాల్‌పోస్టర్లను ఆయన గురువారం ఆవిష్క రించారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలతో పాటు సమాజహితం కోరే ప్రతి ఒక్కరూ మత్తు పదార్థా లకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. ఇందుకోసం ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్‌) రాష్ట్ర అధ్యక్ష, కార ్యదర్శులు పరుచూరి రాజేంద్రబాబు, లెనిన్‌ బాబు, షేక్‌ సుభాని, బాబి, సుబ్బారావు, లంకా గోవిందరాజులు, లంకె సాయి, ఓబులేశు, రాకేష్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-08-19T07:00:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising