ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరే కృష్ణా!

ABN, First Publish Date - 2022-08-19T06:51:07+05:30

హరే కృష్ణా!

ఉట్టి కొడుతున్న చిన్నారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్కాన్‌ మందిరంలో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు

రామలింగేశ్వరనగర్‌, ఆగస్టు 18: హరే రామ..హరే రామ.. రామ రామ హరే హరే.. హరే కృష్ణ.. హరే కృష్ణ..కృష్ణ కృష్ణ హరే హరే! అంటూ ఇస్కాన్‌ మందిరం మార్మోగింది. మందిరంలో  కృష్ణాష్టమి వేడుకలు రెండు రోజుల పాటు వైభవంగా నిర్వహించారు. గురువారం జగన్నాథ స్వామి భజన కార్యక్రమాలు, ఉట్టి ఉత్సవం నిర్వహించారు. జగన్నాథ, బలదేవ, సుభధ్రలకు మహాభిషేకం, అనంతరం చిన్నారుల శ్రీకృష్ణ వేషధారణ, స్వామి జీవిత చరిత్ర తెలుపుతూ తోలుబొమ్మలాట, కీర్తన, కూచిపూడి నృత్యం, రంగోళి, చిన్నారులకు తులాభారం, లేజర్‌ షో కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచి పలు పూజా కార్యక్రమాలు, విశేషంగా వచ్చిన భక్తులకు ప్రసాద పంపిణీ నిర్వహించారు. సాయంత్రం భారీగా భక్తులు రావడంతో ప్రాంగణం కిటకిటలాడింది. 






Updated Date - 2022-08-19T06:51:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising