ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

ABN, First Publish Date - 2022-08-08T06:17:48+05:30

ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

ఆప్కో కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్యేలు వెలంపల్లి, మల్లాది విష్ణు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గవర్నర్‌పేట, ఆగస్టు 7: చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ తలశిల రఘురాం అన్నారు. రామ మందిరం రోడ్డులోని ఆప్కో కేంద్ర కార్యాలయంలో ఆదివారం జాతీయ చేనే త దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చేనేత రంగంపై అవ గాహన కల్పించి కార్మికుల జీవన ప్రమాణాలు పెంచడమే ధ్యేయంగా చేనేత దినోత్సవాన్ని జరుపుకొంటున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెల్ల డించారు. ఎమ్మెల్యే వెలంపల్లి మాట్లాడుతూ.. నేతన్నలు తయారు చేసిన ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులోకి తేవడంలో ఆప్కో కీలక పాత్ర పోషి స్తోందన్నారు. వేడుకల్లో ఆప్కో చైర్మన్‌ చిల్లపల్లి వెంకట నాగమోహనరావు, చేనేత జౌళిశాఖ సంయుక్త సంచాలకులు ఎం.నాగేశ్వరరావు ప్రసంగించారు.



Updated Date - 2022-08-08T06:17:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising