ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులకు జీపీఎస్‌ ప్రమాదకరం

ABN, First Publish Date - 2022-12-16T01:42:15+05:30

నూతన సీపీఎస్‌ విధానం రద్దు చేయా లని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తుంటే ప్రభుత్వం మరింత ప్రమాదకరమైన జీపీఎస్‌(గ్యారెంటీ పెన్షన్‌ స్కీమ్‌)ను ప్రవేశ పెడుతోందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరువూరులో 3కే రన్‌ చేస్తున్న ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువూరు, డిసెంబరు 15: నూతన సీపీఎస్‌ విధానం రద్దు చేయా లని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తుంటే ప్రభుత్వం మరింత ప్రమాదకరమైన జీపీఎస్‌(గ్యారెంటీ పెన్షన్‌ స్కీమ్‌)ను ప్రవేశ పెడుతోందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జీపీఎస్‌ కాదు ఓపీఎస్‌ ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తూ ఎన్టీవో హోం నుంచి పట్టణ ప్రధాన రహదారి మీదుగా బోసు బొమ్మ సెంటర్‌ వరకు ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 3కే రన్‌ నిర్వహించారు. మాతంగి ప్రకాష్‌బాబు, నాయకులు మిరి యాల గోపాలకృష్ణ, మచ్చా శ్రీనివాసరావు, వినయ్‌కుమార్‌, ముత్తయ్య, అపర్ణ, మరియాల నాగమణి, అబ్రహం లింకన్‌, పణికుమార్‌, శీనయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T01:42:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising