ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ ఉద్యోగుల వద్ద రూ.వెయ్యి వరకు ఉండొచ్చు

ABN, First Publish Date - 2022-12-31T01:11:41+05:30

ప్రభుత్వ ఉద్యోగులు అందులోనూ నగదు సంబంధిత కార్యాకలాపాలు నిర్వహించే వారు, రెవెన్యూ ఉద్యోగులు విధుల్లో ఉండగా సొంత నగదు రూ.500 వరకు మాత్రమే ఉండడానికి ఇప్పటికి వరకు అనుమతించేవారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాజాగా జీవో జారీ చేసిన ప్రభుత్వం..

విధుల్లో ఉండగా ఇదివరకు రూ.500 వరకే అనుమతి

కృష్ణలంక, డిసెంబరు 30: ప్రభుత్వ ఉద్యోగులు అందులోనూ నగదు సంబంధిత కార్యాకలాపాలు నిర్వహించే వారు, రెవెన్యూ ఉద్యోగులు విధుల్లో ఉండగా సొంత నగదు రూ.500 వరకు మాత్రమే ఉండడానికి ఇప్పటికి వరకు అనుమతించేవారు. కానీ, శుక్రవారం ప్రభుత్వం జారీ చేసిన 162 జీవో ప్రకారం అధికారులు తనిఖీ చేసినప్పుడు ఉద్యోగి వద్ద సొంత నగదు రూ.500 నుంచి రూ.1000 వరకు ఉండవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఉద్యోగి వ్యక్తిగత అవసరాల కోసం మధ్యాహ్న భోజనం, వాహనానికి ఆయిల్‌, అత్యవసర ఆఫీస్‌ ఖర్చులు, మందులు తదితర ఖర్చులకు రూ.5 వేల వరకు ఉండాలని మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ పక్షాన కోరుతుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనేక సమావేశాల్లో దీనిని ప్రస్తావించింది. ఇటీవల మంత్రివర్గ ఉప సంఘం సమావేశాల్లోనూ దీనిని ప్రస్తావిస్తూ తక్షణమే ఆఫీసర్ల పర్సనల్‌ క్యాష్‌ను పెంచాలని డిమాండ్‌ చేసింది. ప్రభుత్వ ఆదేశాలపై కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు, చేబ్రోలు కృష్ణమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2022-12-31T01:11:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising