ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కానూరులో ఇంటింటికీ టీడీపీ.. గోపు పర్యటన

ABN, First Publish Date - 2022-08-04T06:37:46+05:30

వైసీపీ ప్రభు త్వ అక్రమాలను ప్రజల వివరించేందుకే ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం చేపట్టినట్లు మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ తెలు గు రైతు అధ్యక్షుడు, మా ర్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ గోపు సత్యనారాయణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం టౌన్‌, ఆగస్టు 3 : వైసీపీ ప్రభు త్వ అక్రమాలను ప్రజల  వివరించేందుకే ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం చేపట్టినట్లు మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ తెలు గు రైతు అధ్యక్షుడు,  మా ర్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ గోపు సత్యనారాయణ అన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా కానూరు గ్రామంలో బుధవారం గోపు సత్యనారాయణ పర్యటించారు. కొందరు వృద్ధులు తమకు ఫించన్లు అందడం లేదని గోపు సత్యనారాయణ వద్ద వాపోయారు.  ఓటర్ల జాబితాను ఆయన పరిశీలించారు.  బొమ్మిడి ఏడుకొండలు, సీతారామయ్య, ఈమని రామాంజనేయులు, మోపిదేవి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-04T06:37:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising