ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా జిల్లా గుడివాడలో భారీ అగ్నిప్రమాదం

ABN, First Publish Date - 2022-05-24T20:46:54+05:30

కృష్ణా: జిల్లాలోని గుడివాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: జిల్లాలోని గుడివాడలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. ముబారక్ సెంటర్‌లో పాత ఎలక్ట్రానిక్స్ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సమీప ప్రాంతాలకు కూడా మంటలు వ్యాపించాయి. గోదాములో లక్షలాది రూపాయల విలువైన ఎలక్ట్రికల్ పరికరాలు దగ్ధమయ్యాయి. గోదాము సమీపంలోని రెండు గడ్డివాములు, ఇళ్లకు సైతం మంటలు వ్యాపించడంతో స్థానికులు  తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలార్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నది.

Updated Date - 2022-05-24T20:46:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising