ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన సేవా పక్షోత్సవాలు

ABN, First Publish Date - 2022-10-04T06:07:32+05:30

పరిసరాల పరిశుభ్రత పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ఇన్‌చార్జ్‌ అధికారి డాక్టర్‌ మురళీ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముగిసిన సేవా పక్షోత్సవాలు

పాయకాపురం, అక్టోబరు 3 : పరిసరాల  పరిశుభ్రత పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ఇన్‌చార్జ్‌ అధికారి డాక్టర్‌ మురళీ అన్నారు. రాజీవ్‌నగర్‌లోని ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థలో సోమవారం సేవా పక్షోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన సంస్థ తరపున నిర్వహించిన వివిధ కార్యక్రమాలను వివరించారు. టీహెచ్‌సీఆర్‌పీ, ఎస్‌సీఎస్‌పి ద్వారా రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. అనంతరం సంస్థ ప్రాంగణాన్ని శుభ్రం  చేసి, మొక్కలు నాటి, రోగులకు కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ నిర్వహించారు. పరిశోధన అధికారి సవిత పోశెట్టి గోపోడ్‌ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సంస్థ వైద్యులు, రోగులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-04T06:07:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising