ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువత సమస్యలపై డీవైఎఫ్‌ఐ పోరాటం

ABN, First Publish Date - 2022-08-10T06:22:11+05:30

యువజనాభివృద్ధి, యువత సమస్యలపై డీవైఎఫ్‌ఐ నిర్విరా మంగా పోరాటం చేస్తుందని తూర్పు కార్యదర్శి పి.కృష్ణ అన్నారు.

పోస్టర్‌ ను ఆవిష్కరిస్తున్న డీవైఎఫ్‌ఐ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యువత సమస్యలపై డీవైఎఫ్‌ఐ పోరాటం

రాణిగారితోట, ఆగస్టు 9: యువజనాభివృద్ధి, యువత  సమస్యలపై డీవైఎఫ్‌ఐ నిర్విరా మంగా పోరాటం చేస్తుందని తూర్పు కార్యదర్శి పి.కృష్ణ అన్నారు. ఈ నెల 14న జరగనున్న తూర్పు నియోజకవర్గ మహాసభ పోస్టర్‌ను స్థానిక సుందరయ్య గ్రంథాలయం వద్ద మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, దశల వారీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మన్నారు. ఈ నెల 14న రాణిగారితోటలోని సీఐటీయూ మీటింగ్‌ హాల్‌లో  మహాసభ జరుగుతుందని, తూర్పులోని అన్ని డివిజన్‌ల నుంచి యువత పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తూర్పు నగర అధ్యక్షుడు చుక్కా శ్రీకాంత్‌, ఆర్‌.రాజశేఖర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-10T06:22:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising