ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డంపింగ్‌ యార్డ్‌ క్లియరెన్స్‌ మా పోరాట ఫలితమే..!

ABN, First Publish Date - 2022-12-15T01:08:53+05:30

ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న సింగ్‌నగర్‌ చెత్త డంపింగ్‌ యార్డును తరలించాలని సీపీఐ చేసిన పోరాటాల ఫలితంగానే డంపింగ్‌ యార్డు క్లియరెన్స్‌ జరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దోనేపూడి శంకర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అజిత్‌సింగ్‌నగర్‌, డిసెంబరు 14 : ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న సింగ్‌నగర్‌ చెత్త డంపింగ్‌ యార్డును తరలించాలని సీపీఐ చేసిన పోరాటాల ఫలితంగానే డంపింగ్‌ యార్డు క్లియరెన్స్‌ జరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దోనేపూడి శంకర్‌ అన్నారు. సీపీఐ బృందం బుధవారం చెత్త డంపింగ్‌ యార్డును పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని కాపాడటం, పర్యావరణాన్ని రక్షించడం కోసం తాము చేపట్టిన ఉద్యమాలకు నైతికంగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతిచ్చిన ప్రజలకు, పార్టీల నేతలకు ధన్యవాదాలు తెలిపారు. సింగ్‌నగర్‌ చెత్త డంపింగ్‌ యార్డు తరలించాలని 16 రోజుల పాటు నిరాహార దీక్ష లు చేశామన్నారు. భవిష్యత్‌లో 20ఎకరాల సువిశాల స్థలాన్ని ప్రజావసరాలకు ఉపయోగించాలన్నారు. నేతలు జి. కోటేశ్వరరావు, కేవీ భాస్కరరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T01:08:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising