ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టొద్దు

ABN, First Publish Date - 2022-12-30T00:30:54+05:30

ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టటం మంచి పద్ధతి కాదని సీపీఐ జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు.

వీరులపాడులో కొనసాగుతున్న రిలే దీక్షలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీరులపాడు: ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టటం మంచి పద్ధతి కాదని సీపీఐ జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. మండల కేంద్రాన్ని తరలించవద్దని కోరుతూ చేపట్టిన రిలే దిక్షలకు గురువారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు కనీసం స్పందించకపోవటం బాధాకరమన్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి వీరులపాడును మండల కేంద్రంగా యధావిధిగా కొనసాగించాలని కోరారు. ఈ దీక్షలో కోట నరసింహారావు, గురజాల కిషోర్‌, బట్ట కృష్ణ, కర్నాటి రవికుమార్‌, దొడ్డపునేని రంగారావు, గురజాల అజయ్‌, తదితరులు కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆంబోజి శివాజీ, అబ్దుల్లా, వట్టికొండ చంద్రమోహన్‌, వాసిరెడ్డి రాధకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T00:30:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising