ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోటార్లకు మీటర్లు బిగించొద్దు

ABN, First Publish Date - 2022-07-02T06:17:25+05:30

వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించే విధానానికి స్వస్తి పలకాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నవాబుపేట విద్యుత్‌స్టేషన్‌ వద్ద రైతులు ధర్నా చేశారు.

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద రైతుల ఆందోళన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నవాబుపేటలో రైతుల ధర్నా

పెనుగంచిప్రోలు, జూలై 1: వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించే విధానానికి స్వస్తి పలకాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నవాబుపేట విద్యుత్‌స్టేషన్‌ వద్ద రైతులు ధర్నా చేశారు. రైతు సంఘం నాయకులు పి.వి.ఆంజనేయులు, చనమోలు సైదులు, రైతు ప్రముఖులు నంబూరి వాసు, చింతా గంగాధర్‌, భాస్కరరావు, నెహ్రూ, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-02T06:17:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising