ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ బిల్లుకు వ్యతిరేకంగా ధర్నా

ABN, First Publish Date - 2022-08-12T06:10:27+05:30

కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్‌ బిల్లును వ్యతిరేస్తూ రైతు సంఘం, సీపీఎం ఆధ్వర్యంలో చీమలపాడులో ధర్నా నిర్వహించారు.

చీమలపాడులో సీపీఎం నేతల ధర్నా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎ.కొండూరు, ఆగస్టు 11 : కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్‌ బిల్లును వ్యతిరేస్తూ రైతు సంఘం, సీపీఎం ఆధ్వర్యంలో చీమలపాడులో ధర్నా నిర్వహించారు.  రైతు సంఘం నాయకుడు అమ్మిరెడ్డి మాట్లాడుతూ విద్యుత్‌ సంస్థలు ప్రైవేట్‌  వ్యక్తుల చేతుల్లోకి వెళితే వినియోగదారులపై అధిక భారం పడుతుందన్నారు. ప్రభుత్వం జీవో 22 తీసుకొచ్చి రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేస్తే వ్యవసాయ రంగం సంక్షోభంలో పడుతుందన్నారు. ట్రూ అప్‌ చార్జీలు, చీకటి జీవోలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.  రామకృష్ణారెడ్డి, ఆనందరావు, వెంకటేశ్వరావు, గోపిరాజు, సోములు, లక్ష్మయ్య పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-12T06:10:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising