ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

12 గంటల పని విధానం రద్దు చేయాలి

ABN, First Publish Date - 2022-06-30T07:13:16+05:30

కొత్తగా తెచ్చిన 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలంటూ ఏఐటీయూసీ, సీపీఐ నాయకులు బుధవారం రేవతీ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం టౌన్‌, జూన్‌ 29 : కొత్తగా తెచ్చిన 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలంటూ ఏఐటీయూసీ, సీపీఐ నాయకులు బుధవారం రేవతీ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. సీపీఐ నేత మోదుమూడి రామారావు మాట్లాడుతూ, కార్మికుల హక్కులను కాలరాసే విధంగా యాజమాన్యాలకు ప్రభు త్వం అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. కార్మికుల పనిగంటలు పెంచుతూ కార్మిక శాఖ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలన్నారు. సీపీఐ నాయకులు యర్రంశెట్టి ఈశ్వరరావు, దేవభక్తుని నిర్మల, ఏఐటీయూసీ నాయకులు కె. సత్యనారాయణ, చైతన్య, వై.నారాయణ, వి.నరేంద్ర, డి..దుర్గాప్రసన్న, నాగరాజు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-30T07:13:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising