ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నారికింపాడులో వివాదాస్పద భూమి పరిశీలన

ABN, First Publish Date - 2022-10-01T06:28:57+05:30

వివాదాస్పద భూమిని శుక్రవారం డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే అధికారి సారంగపాణి శుక్రవారం పరిశీలించారు.

వివాదాస్పద భూమిని పరిశీలిస్తున్న జిల్లా అధికారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గంపలగూడెం, సెప్టెంబరు 30: వివాదాస్పద భూమిని శుక్రవారం డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే అధికారి సారంగపాణి శుక్రవారం పరిశీలించారు. నారికింపాడులో సర్వే నంబరు 28/3బీలో 1.80 ఎకరాల భూమికి సంబంధించి 73 సెంట్లు బన్నే పెద్ద నరసయ్యది కాగా, 72 సెంట్లు బన్నె చిన్న నరసయ్యకు చెందింది. మిగిలిన 30 సెంట్లు పోలంకి ప్రతాప్‌రెడ్డి కొనుగోలు చేశారు. 2006లో నరసయ్య నుంచి చెరుకూరు మధుసూదనరావు 73 సెంట్లు కొనుగోలు చేశాడు. 1.80 ఎకరాల భూమికి సబ్‌ డివిజన్‌ జరగకపోవడంతో పోలంకి ప్రతాప్‌రెడ్డిని తన భూమిలోకి రానివ్వడం లేదు. దీనిపై పోలంకి ప్రతాప రెడ్డి స్పందనలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆమేరకు సారంగపాణి ఆ భూమిని పరిశీలించారు.  మండల సర్వేయర్‌  సాంబశివరావు, విలేజ్‌ సర్వేయర్‌ రాంబాబు పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-01T06:28:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising