ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మండల్‌ విగ్రహ ఏర్పాటుకు సహకరించండి

ABN, First Publish Date - 2022-10-02T05:50:22+05:30

బీసీల రిజర్వేషన్‌ కోసం అలు పెరగని పోరాటం చేసిన యోధుడు బీపీ మండల్‌ విగ్రహ ఏర్పా టుకు సహకరించాలని కోరుతూ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌. మారేష్‌, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వేముల బేబి రాణితో కలిసి మంత్రి జోగి రమేష్‌ను శనివారం ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించినట్లు రమేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మండల్‌ విగ్రహ ఏర్పాటుకు సహకరించండి 

మంత్రి రమేష్‌కు బీసీ నేతల వినతి

 పటమట, అక్టో బరు 1 : బీసీల రిజర్వేషన్‌ కోసం అలు పెరగని పోరాటం చేసిన యోధుడు బీపీ మండల్‌ విగ్రహ ఏర్పా టుకు సహకరించాలని కోరుతూ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌. మారేష్‌, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వేముల బేబి రాణితో కలిసి మంత్రి జోగి రమేష్‌ను శనివారం ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించినట్లు రమేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. బీపీ మండల్‌ విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాల సహకరిస్తానని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. బీసీ సంఘం రాష్ట్ర ప్రఽధాన కార్యదర్శి కాగిత అజయ్‌,  నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-02T05:50:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising