ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్నిపథ్‌ రద్దు చేయాలని కాంగ్రెస్‌ సత్యాగ్రహం

ABN, First Publish Date - 2022-06-29T06:46:10+05:30

సైన్యంలో నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ నాయకులు మంగళవారం పెడనలో సత్యాగ్రహం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెడన  : సైన్యంలో నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ నాయకులు మంగళవారం పెడనలో సత్యాగ్రహం చేశారు. అగ్నిపథ్‌ పథకం దేశ భద్రతకు, దేశ భవిష్యత్‌కు విఘా తం కలిగిస్తుందన్నారు. సత్యాగ్రహంలో కాంగ్రెస్‌ నాయకులు సి.హెచ్‌.వి.అప్పారావు, ఆకురాతి జనార్దన్‌, కె.వి.నాగభూషణం, రాగి రమేష్‌, జన్యావుల లీలాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-29T06:46:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising