ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెత్త సంపద కేంద్రాలను వినియోగంలోకి తేవాలి

ABN, First Publish Date - 2022-11-03T00:41:03+05:30

చెత్తనుంచి సంపద తయారు చేసే కేంద్రాల్లో (ఎస్‌డబ్ల్యూపీసీలు) తాగు నీరు, విద్యుత్‌ సౌకర్యం కల్పించి, పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలని పంచాయతీ రాజ్‌ రీసోర్స్‌ కేంద్రం జిల్లా కో-ఆర్డినేటర్‌ పి.మురళీ కృష్ణప్రసాద్‌ తెలిపారు. ఎంపీడీవో జీఎస్‌వీ శేషగిరిరావు అధ్యక్షతన ఉంగుటూరు మండలంలోని అన్ని గ్రామాల గ్రేడ్‌-1, 5 కార్యదర్శులు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లతో ఎస్‌డబ్ల్యూపీసీల పనితీరు, క్లాప్‌ మిత్రల వేతన చెల్లింపులు, జలజీవన్‌ మిషన్‌, డీఆర్సీ తదితర అంశాలపై స్ధానిక స్త్రీశక్తిభవనం సమావేశహాలులో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

మాట్లాడుతున్న మురళీ కృష్ణప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉంగుటూరు, నవంబరు 2 : చెత్తనుంచి సంపద తయారు చేసే కేంద్రాల్లో (ఎస్‌డబ్ల్యూపీసీలు) తాగు నీరు, విద్యుత్‌ సౌకర్యం కల్పించి, పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలని పంచాయతీ రాజ్‌ రీసోర్స్‌ కేంద్రం జిల్లా కో-ఆర్డినేటర్‌ పి.మురళీ కృష్ణప్రసాద్‌ తెలిపారు. ఎంపీడీవో జీఎస్‌వీ శేషగిరిరావు అధ్యక్షతన ఉంగుటూరు మండలంలోని అన్ని గ్రామాల గ్రేడ్‌-1, 5 కార్యదర్శులు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లతో ఎస్‌డబ్ల్యూపీసీల పనితీరు, క్లాప్‌ మిత్రల వేతన చెల్లింపులు, జలజీవన్‌ మిషన్‌, డీఆర్సీ తదితర అంశాలపై స్ధానిక స్త్రీశక్తిభవనం సమావేశహాలులో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎఫ్‌టీసీ కమలాకర్‌, ఎస్‌డబ్ల్యూఎం కన్సల్టెంట్‌ నాగేశ్వరమ్మ, ఈవోపీఆర్డీ ఎం.అమీర్‌బాషా, కార్యదర్శులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-03T00:41:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising