ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ నెల 29న నిమ్మకూరుకు చంద్రబాబు

ABN, First Publish Date - 2022-06-23T00:54:58+05:30

అమరావతి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఈ నెల 29న ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో బసచేయనున్నారు. గుడివాడలో మహానాడు నిర్వహణ అనంతరం ఆయన నిమ్మకూరుకు వెళ్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ నెల 29న ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో బసచేయనున్నారు. గుడివాడలో మహానాడు నిర్వహణ అనంతరం ఆయన నిమ్మకూరుకు వెళ్తారు. టీడీపీ నేతలు కృష్ణాజిల్లాలో మహానాడు నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందులో భాగంగా  పార్టీ కార్యాలయంలో అచ్చెన్నాయుడు  జిల్లా నేతలతో సమావేశమయ్యారు. భారీ బహిరంగ సభ నిర్వహణకు అనువైన స్థలాన్ని ఖరారు చేయాలని ఆయన క్యాడర్‌కు సూచించారు. వారు పలు ప్రాంతాలను ప్రతిపాదించగా.. అధిష్టానం త్వరలో ఒకదాన్ని ఖరారు చేయనుంది.

Updated Date - 2022-06-23T00:54:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising