ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమాజంలో గురువు స్థానం పదిలం

ABN, First Publish Date - 2022-10-07T06:07:44+05:30

గూగుల్‌, ఇంటర్‌నెట్‌ సౌకర్యాలెన్ని ఉన్నా ఒక ఉపాధ్యాయుడిగా గురువుల స్థానం మాత్రం పదిలంగా ఉంటుందని ప్రముఖ సాహితీవేత్త, మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ 

పటమట, అక్టోబరు 6 : గూగుల్‌, ఇంటర్‌నెట్‌ సౌకర్యాలెన్ని ఉన్నా ఒక ఉపాధ్యాయుడిగా గురువుల స్థానం మాత్రం పదిలంగా ఉంటుందని ప్రముఖ సాహితీవేత్త, మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. కంకిపాడుకు చెందిన విద్యార్థి వికాసం వాహిని సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ ఉపాధ్యాయుఽల దినోత్సవం బెంజిసర్కిల్‌ సమీపంలోని సర్వోత్తమ గ్రంధాలయ భవన్‌లో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో నిష్ణాతులైన 8మంది ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ విద్యార్థి లోకాన్ని సమాజానికి శాస్త్రవేత్తలు, మేధావులు, సంఘ సంస్కర్తలుగా అందించిన ఘనత ఒక ఉపాధ్యాయుడిదేనన్నారు. సభాధ్యక్షుడు వేములపల్లి కేశవరావు ఉపాధ్యాయుల దినోత్సవ విశిష్టతను వివరించారు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి రావి శారద, వికాస దర్శిని సంస్థ కార్యదర్శి కె. లక్ష్మణరావు, శ్రావణ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-10-07T06:07:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising