ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎవరి ప్రయోజనాల కోసం జిల్లాల విభజన చేస్తున్నారు: బోండా ఉమ

ABN, First Publish Date - 2022-01-28T20:08:23+05:30

ఎవరి ప్రయోజనాల కోసం కొత్తగా జిల్లాలు పెంచుతున్నారని టీడీపీ నేత బోండా ఉమ ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఎవరి ప్రయోజనాల కోసం కొత్తగా జిల్లాలు పెంచుతున్నారని టీడీపీ నేత బోండా ఉమమహేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ విభజనవల్ల ఎవరికైనా ప్రయోజనాలు చేకూరుతాయా?.. ఏ విధంగా ప్రయోజనాలు చేకూరుతాయో వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. అమ్మకు అన్నం పెట్టలేనోడు చిన్నమ్మకి పట్టుచీర కొంటానన్నాడన్న చందంగా ఈ ప్రభుత్వ తీరు ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మూడేళ్ల నుంచి ఒక్క అభివృద్ది పని కూడా జరగలేదని, ఇప్పుడు కొత్త జిల్లాలు చేసి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. కొత్త జిల్లాల ప్రతిపాదనల్లో సమతుల్యత లేదని బోండా ఉమ విమర్శించారు.

Updated Date - 2022-01-28T20:08:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising