ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా త్వరలో బస్సు యాత్ర

ABN, First Publish Date - 2022-10-07T06:09:00+05:30

బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా త్వరలో బస్సు యా త్ర చేపడుతున్నామని, బీసీలు సంఘటితం కావాలని బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన 

వన్‌టౌన్‌, అక్టోబరు 6 : బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా త్వరలో బస్సు యా త్ర చేపడుతున్నామని, బీసీలు సంఘటితం కావాలని బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నగరంలోని టిక్కిల్‌రోడ్డులో గల ఒక ఫంక్షన్‌ హాల్‌లో గురువారం జరిగింది. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నిటినీ అధికారంలోకి వచ్చిన పార్టీలు విస్మరిస్తున్నాయన్నారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన సముచితస్థానం ఇవ్వాలన్నారు. రాజధానిలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, బస్సు యాత్రను నిర్వహిస్తామన్నారు. ఉద్యోగుల సంక్షేమ రాష్ట్ర అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు, కార్యనిర్వాహక అధ్యక్షుడు జి ఉమామహేశ్వరరావు,, నేతలు అన్నవరపు మల్లేశ్వరరావు, మల్కాపురం కనకారావు కాకుమాను మల్లిఖార్జునయాదవ్‌, చిప్పాడ చందు, పలగాని సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-07T06:09:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising