ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీల సమస్యల పరిష్కారానికి పోరాటాలు

ABN, First Publish Date - 2022-01-28T06:29:48+05:30

బీసీల సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సేన పోరాటాలు చేస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు శొంఠి నాగరాజు చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీసీల సమస్యల పరిష్కారానికి  పోరాటాలు

రాష్ట్ర అధ్యక్షుడు శొంఠి నాగరాజు

అజిత్‌సింగ్‌నగర్‌, జనవరి 27: బీసీల సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సేన పోరాటాలు చేస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు శొంఠి నాగరాజు చెప్పారు. అసోసియేషన్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటెడ్‌ క్రిస్టియన్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యాన రాజరాజేశ్వరిపేట పెనుయేలు చర్చిలో బీసీ నాయకులకు గురువారం ఆత్మీయ సత్కారం జరిగింది. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మైనార్టీలకు రావలసిన నిధులు తీసుకురావడంతో తమ వంతు కృషి చేస్తామన్నారు. క్రిస్టియన్స్‌కు జాతీయ బీసీ సేన అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర నేతలు చింతా రశ్రీనివాస్‌, బెజవాడ తిరుపతిరావు, అసోసియేషన్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటెడ్‌ క్రిస్టియన్‌ కౌన్సిల్‌ జాతీయ అధ్యక్షుడు గేరా హానోక్‌, పాస్టర్లు, కౌన్సిల్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-28T06:29:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising