ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలుష్య నియంత్రణ పై అవగాహన

ABN, First Publish Date - 2022-08-09T06:08:25+05:30

నగరంలో కాలుష్య నియంత్రణ గురించి వాహన చోదకులకు కేవీఎస్‌ఆర్‌ సిద్ధార్థ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచంట సునీత ఆధ్వర్యంలో విద్యార్థులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలుష్య నియంత్రణ పై అవగాహన

మొగల్రాజపురం:నగరంలో కాలుష్య నియంత్రణ గురించి వాహన చోదకులకు కేవీఎస్‌ఆర్‌ సిద్ధార్థ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచంట సునీత ఆధ్వర్యంలో విద్యార్థులు అవగాహన  కార్యక్రమం నిర్వహించారు. సోమవారం నగరంలో వివిధ కూడళ్లలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు పలు వాహనదారులను కలిసి వాహన కాలుష్యాన్ని నియంత్రించే పద్ధతులను తెలిపారు.  తద్వారా ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ గురించి వివరించారు. 

Updated Date - 2022-08-09T06:08:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising