ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: సామాన్య భక్తులకు దర్శనం సజావుగా సాగేలా ఏర్పాట్లు : మంత్రి కొట్టు

ABN, First Publish Date - 2022-09-30T02:29:30+05:30

Vijayawada: దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గురువారం ఇంద్రకీలాద్రి దిగువ నుంచి కొండ‌పై వరకు క్యూలైన్‌లలో భక్తులకు ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులను అడిగి ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘‘ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. రేపు లలితా త్రిపుర సుందరీ దేవి దర్శనార్ధం భక్తులు అధికంగా వచ్చే అవ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Vijayawada: దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గురువారం ఇంద్రకీలాద్రి దిగువ నుంచి కొండ‌పై వరకు క్యూలైన్‌లలో భక్తులకు ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులను అడిగి ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘‘ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. రేపు లలితా త్రిపుర సుందరీ దేవి దర్శనార్ధం భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గ ఏర్పాట్లు చేశాం. మరో ఆరు రోజులు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేస్తాం. పాస్‌ల కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం. అమ్మవారి‌పై  భక్తితో ప్రతిఒక్కరూ రావాలి..అంతేకాని ఇతరుల పాస్‌లు వాడుకోరాదు. ఉభయదాతలకు అంతరాలయ దర్శనం‌పై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’ అని మంత్రి చెప్పారు. 

Updated Date - 2022-09-30T02:29:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising